Some Great Quotes From #NuvvuNaakuNachav
Some Great Quotes From
Nuvvu Naaku Nachav
Thread : Some Great Quotes From #NuvvuNaakuNachav— కృష్ణ జిల్లా కుర్రోడ్ని😎 (@YoursTrulyKrish) September 5, 2019
మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వాళ్ళు,మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టే వాళ్ళు నలుగురు లేనపుడు ఎంత సంపాదించినా,ఎంత పోగొట్టుకున్న,తేడాఏముండదు..#18YearsForBBNuvvuNaakuNachav #Trivikram #Venkatesh pic.twitter.com/0spc87TKel
మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి,సంప్రదాయాలు పుట్టాక మనుషులు కాదు..#18YearsForBBNuvvuNaakuNachav #Trivikram #Venkatesh #NuvvuNaakuNachav pic.twitter.com/YAXQkpE3Gx— కృష్ణ జిల్లా కుర్రోడ్ని😎 (@YoursTrulyKrish) September 5, 2019
25 ఏళ్ళు నన్నుపెంచారు కాబట్టి నేను అమెరికా వెళ్లి 10ఏళ్ళు డబ్బులు వెనక్కి పంపిస్తే లెక్కసరిపోతుందా ఇదేమైనా బిజినెస్ ఆ#18YearsForBBNuvvuNaakuNachav #Trivikram #Venkatesh #NuvvuNaakuNachav pic.twitter.com/DttCo7ev1d— కృష్ణ జిల్లా కుర్రోడ్ని😎 (@YoursTrulyKrish) September 5, 2019

బాధలో ఉన్నవాడిని ఎలా ఉన్నవని అడగడం అమాయకత్వం, బాగున్నా వాడిని ఎలా ఉన్నవని అడగడం అనవసరం..#18YearsForBBNuvvuNaakuNachav #Trivikram #Venkatesh #NuvvuNaakuNachav pic.twitter.com/DmgpRnOW2S— కృష్ణ జిల్లా కుర్రోడ్ని😎 (@YoursTrulyKrish) September 5, 2019
నాకు కాబోయే అల్లుడు ఫారిన్ లో ఉన్నడా లేదో చూసానే కానీ నా కూతురి గుండెల్లో ఉన్నడా లేదా అని చూడలేక పోయాను ..#18YearsForBBNuvvuNaakuNachav #Trivikram #Venkatesh #NuvvuNaakuNachav pic.twitter.com/G9HrENNu61
— కృష్ణ జిల్లా కుర్రోడ్ని😎 (@YoursTrulyKrish) September 5, 2019
పెళ్లి చేసుకోమని ఎంత మంది చెప్పిన ......పెళ్లి చేసుకుంటే నాకు భార్యని తెచ్చుకో గలను కానీ వీడికి తల్లిని తీసుకు రాగాలన అమ్మ అనేవాడు ....#18YearsForBBNuvvuNaakuNachav #Trivikram #Venkatesh #NuvvuNaakuNachav pic.twitter.com/3QSnwvRcdq
— కృష్ణ జిల్లా కుర్రోడ్ని😎 (@YoursTrulyKrish) September 5, 2019
పెళ్లి అంటే తాటాకులతో పందిరి వేయాలి మావిడాకులతో తోరణాలు కట్టాలి అరిటాకులో భోజనాలు పెట్టాలి అది పెళ్లి అంటే... పెళ్లి అంటే సందడి ఉండాలి ఆంటీ ఇంటి నిండా చుట్టాలు వొంటి నిండా నగలు చేతినిండా పనులు ...#18YearsForBBNuvvuNaakuNachav #Trivikram #Venkatesh #NuvvuNaakuNachav pic.twitter.com/FJSJgNFodV
— కృష్ణ జిల్లా కుర్రోడ్ని😎 (@YoursTrulyKrish) September 5, 2019
నీకు ప్రేమ కావాలి ,మీ నాన్నకు పరువు కావాలి , మా నాన్నకు మీరు కావాలి..అంటే ఈ పెళ్లి జరగాలి , నువ్వు వెళ్ళిపోవాలి , నన్ను మర్చిపోవాలి . #18YearsForBBNuvvuNaakuNachav #Trivikram #Venkatesh #NuvvuNaakuNachav pic.twitter.com/Nx8uWSnHzn
— కృష్ణ జిల్లా కుర్రోడ్ని😎 (@YoursTrulyKrish) September 5, 2019
కోటి రూపాయలు ఖర్చుపెట్టి పెళ్లి చేసిన జరిగిన పెళ్లి గురించి అందరూ మర్చిపోతారు కానీ నీకూతురు మాత్రం జీవితాంతం ఆ మనిషితోనే కలిసి బ్రతకాలి ఒక్క విషయం ఆలోచించు పెళ్ళికి వచ్చి అక్షింతలువేసే వాళ్ళు ముఖ్యమా నీకూతురి తలమీద తలంబ్రాలు పోసేవాడు ముఖ్యమా..#18YearsForBBNuvvuNaakuNachav pic.twitter.com/1I9PEU8Bi4
— కృష్ణ జిల్లా కుర్రోడ్ని😎 (@YoursTrulyKrish) September 5, 2019
ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలు ఉంటాయి కానీ ప్రేమించడానికి కారణాలు చెప్పలేం ....#18YearsForBBNuvvuNaakuNachav #Trivikram #Venkatesh #NuvvuNaakuNachav pic.twitter.com/85CeRDC8SV
— కృష్ణ జిల్లా కుర్రోడ్ని😎 (@YoursTrulyKrish) September 5, 2019
ఒక మనిషి ఎదిగాక అందరూ నమ్ముతారు, కానీ కేర్ అఫ్ అడ్రస్ లేని రోజుల్లోనే ఏదో సాధిస్తాం అని నమ్మినవాడు నిజమైన స్నేహితుడు ...
— కృష్ణ జిల్లా కుర్రోడ్ని😎 (@YoursTrulyKrish) September 5, 2019
నాకు జీవితం ఇచ్చినవాడు తన కొడుక్కి జీతం ఇప్పించ మానడం పెద్ద సాయమా ....#18YearsForBBNuvvuNaakuNachav #Trivikram #Venkatesh #NuvvuNaakuNachav pic.twitter.com/d4w3kYBk9m
Comments
Post a Comment